కరీనా కపూర్ పాటకు జాన్వీ కపూర్ బెల్లీ డాన్స్..
- జాన్వీ నాభి అందాలకు నెటిజన్లు ఫిదా..!
janhvi Kapoor belly dance |
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. జాన్వీకపూర్ తొలి చిత్రం ‘దడక్’ సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ తర్వాత జాన్వీ కపూర్ బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
శ్రీదేవిలాగే జాన్వీకపూర్ సైతం స్టార్ హీరోయిన్ ఎదిగేందుకు ఎంతో కష్టపడుతోంది. గ్లామర్ పరంగానే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.
జాన్వీకపూర్ మంచి డ్సాన్సర్ గా.. యాక్టర్ గా ఇప్పటికే ఫ్రూవ్ చేసుకొంది. జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా ముచ్చట్లతోపాటు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో జాన్వీ షేర్ చేసుకుంటూ ఉంటుంది.
జాన్వీకపూర్ కు సినిమాల్లో వచ్చిన పేరుకంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ క్రేజ్ వచ్చింది. జాన్వీకపూర్ జిమ్ వర్కౌట్.. డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య భారీగానే ఉంది.
డాన్సులతో దుమ్ములేపే జాన్వీ కపూర్ బెల్లి డ్యాన్సుతో అదరిగట్టింది. జాన్వీకపూర్ నాభి అందాలకుతోడు ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.
కరీనాకపూర్ నటించిన ‘అశోకా’ చిత్రంలోని మేరా సానమ్ పాటకు జాన్వీ బెల్లీ డాన్స్ ఫర్ ఫెక్ట్ గా యాప్ట్ అయింది. కొద్దిరోజులుగా జాన్వీకపూర్ కరోనాపై ప్రచారం.. సరదా వీడియోలకే పరిమితమైంది.
అయితే ఎవరూ ఊహించిన విధంగా జాన్వీ కపూర్ కరీనా కపూర్ పాటకు బెల్లీ డాన్స్ చేసి ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సునామీలా వైరల్ అవుతోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘గుడ్ లక్ జెర్రీ’.. ‘దోస్తానా-2’ మూవీల్లో నటిస్తోంది.
#JanhviKapoor decided to kill us today im on the floor 🤤🔥💗✨ pic.twitter.com/IrzBJSwpao
0 Comments