అమ్మడి డ్రైవింగ్ కు నెటిజన్లు ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో..
సిటీమార్ షూటింగులో కార్వాన్ నడిపిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా
హాట్ బ్యూటీ తమన్నా తనలోని మరో టాలెంటెడ్ బయటికి తీసింది. యాక్టింగ్.. డ్యాన్సింగ్.. ఫిటెనెస్ లో తనకు ఎదురులేదని నిరూపించుకున్న తమన్నా భాటియా డ్రైవింగ్ స్కిల్స్ ను అందరికీ పరిచయం చేసింది.
తమన్నా భాటియా ప్రస్తుతం ‘సిటీమార్’ సినిమా షూటింగులో బీజీగా ఉంది. ఈ షూటింగు సమయంలో దొరికిన కాస్త గ్యాప్ లో తమన్నా తనలోని డ్రైవింగ్ స్కిల్ ను చూపించి అందరినీ ఫిదా చేసింది.
తమన్నా కార్ వాన్(బస్సు)ను నడిపిస్తున్న వీడియోను తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ వీడియోలో తమన్నా ఫర్ ఫక్ట్ డ్రైవింగ్ చూసిన నెటిజన్లంతా ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు.
తమన్నా నిజంగా సూపర్ స్టార్.. ఫైటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా భాటియా అందరికీ ఇన్ స్పైర్ ఆదర్శంగా నిలుస్తుందని నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఇటీవల కరోనా బారిన పడిన తమన్నా తొందరగానే ఈ మహమ్మరి జయించి సినిమాలతోనే మళ్లీ బీజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం గోపిచంద్ హీరోగా నటిస్తున్న ‘సిటీమార్’ మూవీలో కబడ్డీ కోచ్ గా నటిస్తోంది.
సిటీమార్ మూవీ షూటింగులోనే ఇలా బస్సు నడుపుతూ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాతోపాటు నితిన్ నటిస్తున్న ‘అందాధున్’లో నటించనుంది. ఈ మూవీలో తమన్నా బోల్డ్ గా కన్పించనుందని టాక్ విన్పిస్తోంది.
Tammanna bus driving number, Tammanna bus driving centre, Tammanna bus driving Citimar Shooting, Tammanna perfect, Tammanna bus driving video, Tammanna bus driving viral, Tamanna rara videso, Tammanna Images, Tamanna Citimar movie, Tamanna upcoming movies, milky beatuy Tamanna.
0 Comments