జనవరి 2 నుంచి బీడీఎస్ తుదివిడుత వెబ్ కౌన్సిలింగ్..
- BDS కన్వీనర్ కోటాకు జనవరి 2 నుంచి 4వరకు వెబ్ ఆప్షన్లు.
బీడీఎస్ (Bachelor of Dental Surgery) ప్రవేశాల కోసం తుదివిడుత కౌన్సిలింగ్ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని డెంటల్ కళాశాలల్లో తుది విడుత కౌన్సిలింగ్(మాప్ అప్) కోసం జనవరి 2 నుంచి జనవరి 4తేది వరకు వెబ్ ఆషన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది.
అర్హులైన విద్యార్థులు తుదివిడుత వెబ్ కౌన్సిలింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటికే అడ్మిషన్ పొంది డ్రాప్ అయిన వాళ్లు కౌన్సిలింగ్ హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం www.knruhs.telangana.gov.in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
BDS, Final counseling, Kaloji Univercity, Telangana, Knruhs, Mallareddy Dental College, Dental Sciences, Knruhs MBBS, Bdsseat allotment, Telangana neet, notification health sciences, Warangal counselling schedule, BHMS full form, MD full form, bds means in medicine, BDS Course Duration India, BDS Course Duration Telangana.
0 Comments