Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

FCUK Trailer Upcoming FCUK as Family Entertainer

FCUK Trailer.. ఫ్యామిలీ ఎంటటైనర్ గా రాబోతున్న FCUK Movie

fcuk Trailer out

FCUK Trailer న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైంది. ఫ్యామిలీ ఎంటటైనర్ గా FCUK Movie రాబోతుంది. టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 

ఫణిభూపాల్ పాత్రలో జగపతి బాబు కన్పించబోతున్నారు. 50ఏళ్లు పైబడినప్పటికీ అమ్మాయిలను ఇట్టే బుట్టలో పడేసే పాత్రలో జగపతి కన్పించబోతున్నట్లు FCUK Movie Trailerలో చూపించారు. 

ఫణిభూపాల్ కుమారుడు సైతం అతడి అడుగుజాడల్లో నడిస్తూ అమ్మాయిలను ఫ్లట్ చేయిస్తున్నట్లు ట్రైలర్లో చూపించారు. ఇక ఫణిభూపాల్ కు 50ఏళ్ల వయస్సులో ఓ కూతురు పుడుతుంది. 

పిల్లల డాక్టర్ గా అమ్ము అభిరామ్ అలియాస్ ఉమా కన్పించబోతుంది. ఫణిభూపాల్ కూతురు చిట్టి.. పిల్లల డాక్టర్ అమ్ము.. ఫణిభూపాల్.. అతడి కుమారుడి మధ్య నడిచే సన్నివేశాలు ప్రేక్షకులకు కామోడీ పంచనున్నాయి.

 

FCUK Movieని రంజిత్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తుండగా విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్లోని పెద్ద సినిమాలకు పోటీగా ఎఫ్ యూసీకే మూవీ సంక్రాంతికి రెడీ అవుతుంది.

Fcuk Telugu Movie Trailer, fcuk trailer, fcuk trailer out, fcuk jagapathi babu, fcuk ammu, fcuk songs, fcuk full movie, fuck videos, fcuk teaser, fcuk perfume, fcuk sale, fcuk australia, fcuk dresses, fcuk shoes, fcuk t shirt.


Post a Comment

0 Comments