Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

TSRTC Special Buses for Sankranthi

 సంక్రాంతికి TSRTC స్పెషల్ బస్సులు..

  • 4వేల980 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతున్న టీఎస్ఆర్టీసీ.

useintrend

ప్రతీయేటా సంక్రాంతి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా TSRTC స్పెషల్ బస్సులను నడుపనుంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఏపీతోపాటు వివిధ రాష్ట్రాలకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది. 

జనవరి 8 నుంచి 14వరకు తెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు ఏపీకి స్పెషల్ బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపనుంది. సంక్రాంతి సందర్భంగా 4వేల980 స్పెషల్ బస్సులను నడిపిందుకే టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. 

హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్.. జూబ్లీ బస్ స్టేషన్.. సెంట్రల్ బస్ స్టేషన్.. ఉప్పల్ క్రాస్ రోడ్ తదితర నగర శివార్ల నుంచి సంక్రాంతి బస్సులను నడిపిందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. 

అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కూడా కల్పించినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లేవాళ్లు వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ అధికారుల సూచించారు.

Tags: tsrtc, tsrtc reservation, TSRTC bus Timings, Bus ticket booking, TSRTC Bus Enquiry, APSRTC, Abhibus, TSRTC bus pass, tsrtc online, tsrtc bus pass, tsrtc strike, tsrtc pass, tsrtc bus pass apply, tsrtc bus tracking, tsrtc jobs, tsrtc ccs, tsrtc live track, tsrtc news, టీఎస్ఆర్టీసీ హైదరాబాద్. 

Post a Comment

0 Comments